Tuesday, January 20, 2026

BUSINESS

ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? హైకోర్టు మొట్టికాయలు!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. జనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాలను...

కొత్త ఏడాదికి ముందే టీవీలు కొనేయాలా? ధరలు పెరిగే అవకాశం!

న్యూస్ డెస్క్: మరో రెండు వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే, కొత్త ఏడాదిలో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి పతనం,...

స్టార్ లింక్ ధరలు వాచిపోయాయి.. ఇండియాలో ప్లాన్ ఇదే!

న్యూస్ డెస్క్: మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం లేని సమస్యలకు చెక్ పెడుతూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్టార్ లింక్ సేవలు భారత్‌లో ప్రారంభం కానున్నాయి. ఉపగ్రహం ద్వారా...

యాపిల్ AI పగ్గాలు భారతీయుడికి.. ‘జెమినీ’ మాజీ చీఫ్‌కు కీలక హోదా!

న్యూస్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పోటీ రోజు రోజుకూ ముదురుతున్న వేళ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నాయకత్వ మార్పు చేపట్టింది. యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ గా...

భారతీయులతో అమెరికాకు ప్రయోజనం.. హెచ్-1బీ మస్క్ కామెంట్!

అమెరికా: ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత వీసా ఆంక్షలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సమయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాలు వలస విధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు...

ఏడాదికి ₹2 వేల కోట్ల నోట్లు నాశనం.. RBI లెక్కలు షాకింగ్!

న్యూస్ డెస్క్: మనిషి జీవితం కరెన్సీ చుట్టే తిరుగుతున్నా, దానిని జాగ్రత్తగా వాడటంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించిన కరెన్సీ నోట్ల వివరాలు ఆసక్తికరంగా షాక్ అయ్యేలా...

గుడ్ న్యూస్.. తగ్గనున్న EMI భారం.. ఆర్బీఐ కీలక నిర్ణయం!

న్యూస్ డెస్క్: సామాన్య మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశం ఏదైనా ఉందంటే అది ఈఎంఐలు. గృహ రుణాల భారం తగ్గాలని ఎదురుచూసే వారికి కొత్త ఏడాది కంటే ముందే గుడ్...

తప్పని భారం.. రూపాయి పతనం 90కి చేరే ప్రమాదం!

న్యూస్ డెస్క్: భారతీయ రూపాయి విలువ చరిత్రలో మరో కనిష్ఠాన్ని తాకి, దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనలను పెంచింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి విలువ ₹89.66 వద్ద...

ఏఐ బూమ్ ఢమాల్.. 1.5 లక్షల ఉద్యోగాలు ఔట్!

న్యూస్ డెస్క్: అమెరికా ఆర్థిక వ్యవస్థలో భయం మొదలైంది. గత రెండేళ్లుగా 'భవిష్యత్తు'గా కీర్తించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం కుప్పకూలుతోంది. ఇది 'ఏఐ బబుల్ బరస్ట్' (AI Bubble Burst) అని...

స్టార్‌లింక్‌తో ఒప్పందం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర!

న్యూస్ డెస్క్: ఎలాన్ మస్క్ 'స్టార్‌లింక్' సేవలు భారత్‌లో ప్రవేశిస్తున్న తరుణంలో, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం స్టార్‌లింక్‌తో అధికారికంగా ఒప్పందం (లెటర్ ఆఫ్...

అనిల్ అంబానీకి షాక్.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆస్తులు జప్తు!

న్యూస్ డెస్క్: వ్యాపారంలో అన్న ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో దూసుకెళ్తుంటే, తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తాజాగా, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు భారీ షాకిచ్చింది. అనిల్...

బ్యాంకుల వెబ్ అడ్రస్‌లో మార్పు.. ఇకపై ‘.bank.in’ మాత్రమే!

న్యూస్ డెస్క్: సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎక్కువగా ఎంచుకునే మార్గం 'ఫిషింగ్'. అసలు బ్యాంకు వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, లాగిన్ వివరాలను దొంగిలిస్తున్నారు. '.com' లేదా...

భారత్‌లో స్టార్‌లింక్ భూస్థిత కేంద్రాలు: అంతరిక్ష ఇంటర్నెట్‌కు తొలి అడుగు!

న్యూస్ డెస్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన విప్లవాత్మక ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ 'స్టార్‌లింక్' త్వరలోనే భారత గగనతలంలోకి ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా వేగవంతమైన, సుదూర ప్రాంతాలకు సైతం అందుబాటులో ఉండే...

గూగుల్ ఆఫీస్‌కు “బగ్స్” బెడద.. ఏం జరిగిందంటే?

న్యూస్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ "బగ్స్" (Bugs) ను పరిష్కరించే టెక్ దిగ్గజం గూగుల్, ఇప్పుడు నిజమైన "బగ్స్" (Bugs) దెబ్బకు వణికిపోయింది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ చెల్సియా క్యాంపస్‌లో నల్లుల...

బిగ్ ట్విస్ట్.. ఒక్కరోజే కుప్పకూలిన బంగారం, వెండి ధరలు!

న్యూస్ డెస్క్: కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో ఈ విలువైన లోహాల ధరలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా వెండి ధరలో అనూహ్యమైన...

MOST POPULAR