Friday, December 12, 2025

TELANGANA NEWS

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకరరావు బెయిల్ రద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు!

న్యూస్ డెస్క్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు బెయిలు రక్షణను రద్దు చేసింది....

మంత్రి కొండా సురేఖకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!

న్యూస్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఆమెపై నాన్...

సిద్దరామయ్య దిగితే.. రేవంత్ కు ముప్పేనా?

న్యూస్ డెస్క్: దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు కర్ణాటకలో సీఎం మార్పు జరిగితే, ఆ ఎఫెక్ట్ కచ్చితంగా తెలంగాణపై పడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో...

రేవంత్ ఫ్యూచర్ సిటీ: గుజరాత్ ‘గిఫ్ట్’లా ఉంటే అదిరిపోద్ది!

న్యూస్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పెట్టుబడులు వరదలా వస్తుండటంతో, అంతర్జాతీయ స్థాయిలో...

కేటీఆర్, హరీష్‌లపై కవిత సంచలన వ్యాఖ్యలు..

న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కవిత...

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. తొలి రోజునే భారీ పెట్టుబడులు

న్యూస్ డెస్క్: విశాఖ‌లో నిర్వ‌హించిన సీఐఐ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు పోటీ ప‌డుతున్న‌ట్టుగా, తెలంగాణ ప్ర‌భుత్వం రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ సమ్మిట్‌-2025ను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. ఈ స‌ద‌స్సులో తొలిరోజు భారీ...

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రోబో మెరుపు

న్యూస్ డెస్క్: టెక్నాలజీ సరిహద్దులు మారుతున్న ఈ యుగంలో, మనిషిలా నడిచే, స్పందించే రోబోలను చూడటం ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్. ఈ వాస్తవాన్ని మరింత స్పష్టంగా చూపుతూ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రోబో...

ఉచిత బస్సు ప్రయాణం: ధరల పెరుగుదలకు కారణాలు!

ఏపీ: ఏదీ ఉచితంగా ఈ ప్రపంచంలో రాదు. ఉచితం అని పేరు పెట్టినా ఆ వెనక భారం మోసేది ఎవరో ఒకరు ఉంటారు. ఒక కుటుంబంలో భార్యకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల...

ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో నివేదిక!

న్యూస్ డెస్క్: సీనియర్ ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి సీబీఐ షాక్ ఇచ్చింది. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పెన్నా సిమెంట్స్‌కు లీజుల మంజూరులో...

మళ్లీ మనమే కొడతాం.. కాంగ్రెస్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ: ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్‌కు ఆదరణ ఎన్నటికీ తగ్గదు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. "మళ్లీ మనమే కొడతాం" అంటూ బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, గజ్వేల్ ప్రాంతాల నుంచి...

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ప్రత్యేక లేఖ.. విషయం ఏంటంటే?

న్యూస్ డెస్క్: తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ తాజాగా ప్రత్యేక సందేశం పంపించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఈ లేఖ...

అసెంబ్లీకి వెళ్లాలి.. జగన్‌కు మిత్రుడిగా కోమటిరెడ్డి సలహా!

న్యూస్ డెస్క్: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న సమ్మిట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబును...

పంచాయతీ ఫలితం తర్వాతే రేవంత్ కీలక నిర్ణయాలు!

న్యూస్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 11 నుంచి మూడు విడత‌ల్లో పంచాయతీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఫ‌లితాల‌ను అధ్య‌య‌నం చేసిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణకు...

పుష్ప 2 దుర్ఘటన: శ్రీతేజ్ చికిత్సకు అదనపు సాయం..

సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అత్యున్నత...

సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు.. వైద్య విద్యార్థిని నామినేషన్!

న్యూస్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఉదంతాలు అందరిని ఆకర్షించేలా చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచి ఎన్నికల్లో...

Eenadu Online Breaking News in Telangana

Stay informed with the latest breaking news in Telangana from Eenadu online. The2states offers real-time updates on key events and developments across the region. From local news to major headlines, our coverage ensures you’re always up-to-date with what’s happening in Telangana. For the most current and comprehensive news, including updates on politics, economy, and daily events, rely on The2states for all your Telangana news needs.

MOST POPULAR