న్యూస్ డెస్క్: ఎంఎస్ ధోనీ పేరు చెప్పగానే మనసులో మొదటికి వచ్చేది చెన్నై సూపర్‌కింగ్స్ (CSK). కానీ తాజాగా ఈ లెజెండ్ ముంబై ఇండియన్స్ (MI) జెర్సీతో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చలు...
న్యూస్ డెస్క్: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో క్రికెట్ ప్రపంచంలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
గిల్‌కి పగ్గాలు...
న్యూస్ డెస్క్: భారత క్రికెట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మకు బదులుగా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే...
కొత్త కెప్టెన్.. షాక్ అయ్యేలా న్యూ టీమ్ సెలెక్షన్
న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియామక కమిటీ నేడు కొత్త వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. ఈసారి సెలెక్టర్లు యువతకు...
న్యూస్ డెస్క్: ఆసియా కప్ ఉత్సాహం ఇంకా చల్లారకముందే మళ్లీ భారత్ పాకిస్థాన్ క్రికెట్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి....
న్యూస్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్ ముగిసి రెండు రోజులు అవుతున్నా.. టీమిండియా విజేతగా నిలిచినా ట్రోఫీ మాత్రం చేతికి రాలేదు. ఫైనల్ అనంతరం పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ...
న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత జట్టు వైఖరిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓటమి కన్నా, టీమిండియా ప్రవర్తన తానెక్కువగా బాధపెట్టిందని...
న్యూస్ డెస్క్: టీమ్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు ఇప్పుడు ప్రధాన శక్తిగా నిలుస్తున్నారు. ఇకపై జట్టులో ఉండటం మాత్రమే కాదు.. మ్యాచ్ గెలిపించే హీరోలుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు...
న్యూస్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ చైర్మన్, అలాగే పాక్ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన...
న్యూస్ డెస్క్: భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ అదిరిపోయే క్రేజ్ ఉంటుంది. రానున్న ఆసియా కప్ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. కానీ మ్యాచ్‌కు ముందు ఇద్దరు కీలక ఆటగాళ్ల...
న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మళ్లీ ఫైనల్లో తలపడుతున్నారు. లీగ్ మ్యాచ్, సూపర్ 4లో ఇండియా గెలిచినా, ఫైనల్ వాతావరణం ఎప్పుడూ వేరేలా ఉంటుంది. కాబట్టి సూర్యకుమార్ సేన...
న్యూస్ డెస్క్: ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ మరోసారి వివాదానికి దారితీసింది. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్‌లో పాక్...
న్యూస్ డెస్క్: అమెరికా క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 80 శాతం భారత సంతతి ఆటగాళ్లతో ముందుకు సాగుతున్న ఈ జట్టు సభ్యత్వాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సస్పెండ్...
న్యూస్ డెస్క్: క్రికెట్లో అత్యంత హై వోల్టేజ్ పోరు అంటే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌నే అంటారు. ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశలో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. శ్రీలంక...
స్పోర్ట్స్ డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకే మ్యాచ్‌లో వచ్చిన వైఫల్యానికి ఇంతటి పరిణామం జరగడం అనేక...