fbpx
Sunday, June 8, 2025

ANDHRA NEWS

పవన్‌కు యువగళం పుస్తకం అందజేసిన లోకేష్

రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు దారితీసిన యువగళం పాదయాత్రను గుర్తు చేసుకునేలా నారా లోకేశ్ రూపొందించిన పుస్తకాన్ని ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా పవన్‌తో పాటు...

ఏపీలో అరాచక పాలన సాగుతోంది: సజ్జల విమర్శ

ఏపీ: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆటవిక దేశాల్లో ఉండే నియంతృత్వ పాలనను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు

ఏపీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కోనసీమ జిల్లాలో పర్యటించి, ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం జరిగిన...

సజ్జల ఫైర్: చంద్రబాబు పాలన ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంటూ..

ఏపీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి మరలా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ పేరుతో చంద్రబాబు పాలన ప్రజాస్వామ్య విలువలను పాతర...

చరిత్రలో నిలిచే మహానాడు: కార్యకర్తలే పునాదులని చంద్రబాబు వ్యాఖ్యలు

కడప: మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలే పార్టీకి ప్రాణశక్తి, గెలుపు వెనక కారణమని అభినందించారు. పార్టీలో మరణించిన వారికి, జవాన్లకు...

టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి

ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ అధినేత జగన్ విమర్శలపై ఘాటు సమాధానం ఇచ్చారు. తాను చంద్రబాబు లేదా టీడీపీకి అమ్ముడుపోలేదని స్పష్టం చేస్తూ, తనపై వైఎస్సార్‌సీపీ కోటరీ...

ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఆంధ్రప్రదేశ్: పోలీసు విభాగానికి కొత్త పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ డీజీపీగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు సంవత్సరాల పాటు అధికారిక డీజీపీగా...

నకిలీ ప్రకటన కలకలం: విజయసాయిరెడ్డి స్పందనతో క్లారిటీ

ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన నకిలీ ప్రకటనపై ఆయన స్పష్టత ఇచ్చారు. తన రాజ్యసభ రాజీనామా నేపథ్యంగా జగన్ విమర్శలకు కౌంటర్‌గా...

పవన్ సినిమాలపై కుట్రా? థియేటర్ బంద్ వెనుక కుట్రను తేలుస్తాం: మంత్రి దుర్గేశ్

ఏపీ: తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సమయంలో తలెత్తుతున్న వివాదాలపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. థియేటర్ల బంద్ వెనుక కుట్ర ఉందన్న అనుమానాలను ఆయన బలంగా...

పదవిని తాకట్టు పెట్టారు.. విజయసాయిపై జగన్ ఫైర్

ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయారని, రాజీనామా వ్యవహారం వెనుక రాజకీయ ఒప్పందాలే కారణమని...

పవన్ కల్యాణ్ చొరవకు లోకేశ్ ప్రశంస: ట్వీట్‌తో అభినందన

ఏపీ: ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, "వపనన్నకు శుభాభినందనలు" అంటూ...

వైసీపీ నేత అనిల్‌కు మరో షాక్: 14 రోజుల రిమాండ్

ఏపీ: వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్‌పై వరుస కేసులు నెరసిపోతున్నాయి. తాజాగా గుంటూరు నాలుగో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. 2016లో పెదకాకాని మండల సర్వేయర్‌ను బెదిరించిన కేసులో అనిల్...

జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు తక్షణ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్: జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా కూటమి హామీల్లో భాగంగా మార్కాపురం,...

దాడి కేసులో నందిగం సురేశ్ అరెస్ట్

తుళ్లూరు మండలంలో టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఓ కారు వేగంగా...

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో...

Latest Andhra Pradesh News in Telugu

Stay updated with the AP latest news in Telugu on The2states. Get today’s latest news in Andhra Pradesh in Telugu, including crucial updates on COVID-19, and other regional developments. Our coverage includes both Andhra Pradesh and Telangana news, providing comprehensive updates and insights. For timely and accurate Andhra Pradesh Telugu news, rely on us for the most recent updates on local events, health news, and more. Whether you’re looking for daily headlines or in-depth reports, The2states keeps you informed with the latest regional news.

MOST POPULAR