స్పోర్ట్స్ డెస్క్: పోర్చుగీస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన భవిష్యత్‌పై అంచనాలకు తెరదించారు. సౌదీ అరేబియాలోని అల్-నాసర్ క్లబ్‌తో మరో రెండు ఏళ్లపాటు కొనసాగేలా భారీ ఒప్పందానికి అంగీకరించారు. 2027 వరకు ఆయన...
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. జూలై 2న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారం నిర్వహణలో భాగంగా విశ్రాంతి ఇవ్వాలని...
ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన పంత్ ఆటతీరుపై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అభినందనలు వెల్లువలా కురిపించారు.
చాపెల్ మాట్లాడుతూ, "పంత్...
స్పోర్ట్స్ డెస్క్: Ind vs Eng: ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని యువ టీమ్ తొలుత ఆకట్టుకున్నా చివరికి విజయం దక్కలేదు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో...
స్పోర్ట్స్ డెస్క్: IND vs ENG: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన హెడింగ్లీ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణాల్లో ఒకటి యువ ఫీల్డర్ యశస్వి...
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు తొలి టెస్టు చేదు అనుభవాన్ని మిగిల్చింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ టెస్ట్ సమయంలో అంపైర్లపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు ఆయనను ఐసీసీ హెచ్చరించింది.
ఇంగ్లాండ్ తొలి...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని చేరాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా తన 150వ వికెట్‌ను నమోదు...
టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకిన...
ఓటర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఓటర్ ఐడీ కార్డు కోసం నెలలు గడిచిపోయే పరిస్థితిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.
ఇకపై...
స్పోర్ట్స్ డెస్క్: భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చే ఆశతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 37 ఏళ్ల వయసులోనూ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించేందుకు కృషి...
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ టూర్ ముందు టీమిండియా ప్లేయర్లకు విరాట్ కోహ్లీ తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన సంగతి ఇప్పుడు హాట్ టాపిక్. టెస్ట్‌కు రీసెంట్‌గా వీడ్కోలు చెప్పిన కోహ్లీ, లండన్‌లో...
స్పోర్ట్స్ డెస్క్: టెస్టు క్రికెట్‌ను మరింత ఆదరణ పొందేలా చేసేందుకు ఐసీసీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చిన్న దేశాలకు ప్రోత్సాహం కల్పించేందుకు 2027-29 డబ్ల్యూటీసీ సైకిల్‌లో నాలుగు రోజుల...
ఒక్లాహోమా సిటీ: Thunder vs Pacers Game 5 లో జేలెన్ విలియమ్స్ 40 పాయింట్లతో అదరగొట్టి, షాయ్ గిల్జియస్-అలెగ్జాండర్ 31 పాయింట్లు, 10 అసిస్టులతో సహకరించి థండర్‌ను 120-109తో విజయానికి చేర్చారు....
స్పోర్ట్స్ డెస్క్: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్ భారత్‌లో ప్రారంభం కానుంది. 2013 తర్వాత భారత్ మరోసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఐసీసీ...