
వేసవి చివరి వారంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులకు వినోద విందు అందించడానికి సిద్ధమయ్యాయి. థియేటర్స్ లో భైరవం, షష్టిపూర్తి సినిమాలు బిజీగా ఉండగా, డిజిటల్ వేదికల్లోనూ బోలెడు కంటెంట్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.
జియో సినిమా/హాట్‌స్టార్
ల్యాండ్ మ్యాన్
ఫైండ్ ది ఫర్జీ
నెట్‌ఫ్లిక్స్
సారా సిల్వర్‌మ్యాన్ (స్టాండ్ అప్)
ది వైల్డ్‌రోబో (యానిమేటెడ్) – మే 24
ఫర్గెట్ యు నాట్ (చైనీస్ థ్రిల్లర్)
ఫియర్ స్ట్రీట్ ప్రోమ్ క్వీన్ (హాలీవుడ్ హరర్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
మోటార్ హెడ్స్ (వెబ్‌సిరీస్)
అభిలాషం (మలయాళం మూవీ)
జీ 5
ఫైర్‌ఫ్లై (తెలుగు థ్రిల్లర్)
ఆహా
వళ్లమై (తమిళం)
మనోరమా మ్యాక్స్
హంట్ (మలయాళం యాక్షన్)
