Wednesday, March 4, 2026
HomeMovie Newsమహావతారా నరసింహ హిందీ వెర్షన్‌కు సాలిడ్ ఓపెనింగ్స్

మహావతారా నరసింహ హిందీ వెర్షన్‌కు సాలిడ్ ఓపెనింగ్స్

https://t.the2states.com/wp-admin/edit.php?post_type=post

హోంబళే ఫిలిమ్స్ రూపొందించిన “మహావతారా నరసింహ” సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అందరిలో ఆసక్తి రేపుతోంది. యానిమేషన్, డివోషనల్ మూడ్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన కనిపిస్తుంది.

ప్రత్యేకంగా హిందీ వెర్షన్‌కు అనూహ్యంగా భారీ ఓపెనింగ్ లభించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తొలి రోజున హిందీ వెర్షన్ 2.45 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది.

వీకెండ్‌లో ఇంకా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక యానిమేషన్ మూవీకి హిందీలో ఇలాంటి రికార్డ్ ఓపెనింగ్ రావడం విశేషంగా భావించాల్సిందే.

ఈ సినిమాకు అశ్విన్ కుమార్ మరియు సామ్ సిఎస్ సంగీతం అందించారు. దేవుడిపై ఆధారపడిన యానిమేషన్ చిత్రానికి అన్ని వర్గాల్లో ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular