Tuesday, March 10, 2026
HomeMovie Newsబిగ్ బాస్ 9: టాప్ లో ఎవరు.. లీస్ట్ లో ఎవరు..?

బిగ్ బాస్ 9: టాప్ లో ఎవరు.. లీస్ట్ లో ఎవరు..?

 bigg-boss-9-top-least-contestants-week-3

బిగ్ బాస్ సీజన్ 9 మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ 21 రోజుల్లోనే ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనే క్లారిటీ ఆడియన్స్ కి వచ్చింది. కొందరు ఆటతోనే హౌస్ లో ఇమేజ్ తెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఇన్‌యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

ఇప్పటివరకు ఇమ్మాన్యుయెల్ ఆటగాడిగా టాప్ ప్లేస్ లో నిలిచాడు. తన కామెడీ టచ్ తోపాటు సీరియస్ సైడ్ చూపిస్తూ జెన్యూన్ గా అనిపిస్తున్నాడు. అదే సమయంలో భరణి కూడా టఫ్ ఫైటర్ గా ఇంప్రెస్ చేస్తున్నాడు.

ఇక లీస్ట్ కంటెస్టెంట్స్ లో ఫ్లోరా షైనీ పేరు ముందుంటుంది. ఆమె ఆటలోనూ, హౌస్ లోనూ పెద్దగా ఆక్టివ్ గా లేరు. కళ్యాణ్ కూడా ఎలిమినేషన్ దగ్గరికి వెళ్లే స్థితి కనిపిస్తోంది. మార్చుకోకపోతే ఎప్పుడైనా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.

హరీష్, శ్రీజ ఆటలో కాస్త కూల్ గా ఉంటే బెటర్ అని కామెంట్స్ వస్తున్నాయి. తనూజ అరిచే టెంపరమెంట్ తగ్గించుకోవాలి. పవన్, రీతు ట్రాక్ మాత్రం కంటెంట్ కోసం అని ఆడియన్స్ ఫీలవుతున్నారు.

దివ్య రీసెంట్ ఎంట్రీ అయినప్పటికీ టఫ్ ఫైట్ ఇస్తోంది. ఇలాంటివాళ్లే షోలో కొత్త ట్విస్ట్ తీసుకువస్తారు. ఆడియన్స్ కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.

మొత్తానికి టాప్ లో ఇమ్మాన్యుయెల్, భరణి నిలుస్తుండగా, లీస్ట్ లో ఫ్లోరా, కళ్యాణ్, సుమన్ శెట్టి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular