
న్యూస్ డెస్క్: సినీ ప్రేమికులు ఎదురుచూసే జాతీయ చలన చిత్ర అవార్డులు 2023 కోసం కేంద్రం అధికారికంగా జాబితా విడుదల చేసింది. ఈసారి ఉత్తమ నటుడు అవార్డు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్) లు పంచుకున్నారు. ఉత్తమ చిత్రంగా విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరించిన ‘12th ఫెయిల్’ ఎంపికయ్యింది. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే), ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) అవార్డులు గెలుచుకున్నారు.
తెలుగు నుంచి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకోవడం విశేషం. అలాగే ఉత్తమ బాలనటి పురస్కారం ‘గాంధీతాత చెట్టు’లో సుకృతివేణి గెలుచుకుంది. తెలుగు చిత్రాల్లో బేబీ సినిమాకు ఉత్తమ నేపథ్య గాయకుడు, స్క్రీన్‌ప్లే పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ యానిమేషన్ విఎఫ్ఎక్స్ మూవిగా హనుమాన్ ఎంపికైంది.
ప్రాంతీయ చిత్రాలలో కూడా పలు భాషల్లో సినిమాలు గుర్తింపు పొందాయి. ఉత్తమ తమిళ చిత్రం ‘పార్కింగ్’, ఉత్తమ మలయాళ చిత్రం ‘ఉళ్ళోలుక్కు’, ఉత్తమ కన్నడ చిత్రం ‘కందీలు’, ఉత్తమ హిందీ చిత్రం ‘కథల్’, ఉత్తమ పంజాబీ చిత్రం ‘గాడ్‌డే గాడ్‌డే చా’ విజేతలుగా నిలిచాయి.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్
ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)
ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
ఉత్తమ మలయాళ చిత్రం: ఉళ్ళోలుక్కు
ఉత్తమ కన్నడ చిత్రం: కందీలు
ఉత్తమ బాలనటి: సుకృతివేణి (గాంధీతాత చెట్టు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: పీవీఎన్‌ఎస్ రోహిత్ (బేబీ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: సాయి రాజేశ్ నీలం (బేబీ)
ఉత్తమ యానిమేషన్/విజువల్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్
ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ) సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీ ధరన్
ఉత్తమ ఎడిటింగ్: పూక్కాలమ్ (మలయాళం) మిధున్ మురళి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: 2018 (మలయాళం) మోహన్‌దాస్
ఉత్తమ నృత్య దర్శకత్వం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహానీ (హిందీ) వైభవ్ మర్చంట్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ) సామ్ బహదూర్ (హిందీ) సచిన్ లవ్లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్
ఉత్తమ మేకప్: సామ్ బహదూర్ (హిందీ) శ్రీకాంత్‌దేశాయ్
ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్ (హిందీ) హర్షవర్థన్ రామేశ్వర్
ఉత్తమ సంగీత దర్శకత్వం; వాతి (తమిళ్) జీవీ ప్రకాశ్ కుమార్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్ (హిందీ)
ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మపాంప్లెట్ (మరాఠీ) ఆశిష్ బెండే
ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)
ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్ (తెలుగు)
స్పెషల్ మెన్షన్: రీ-రికార్డింగ్ (యానిమల్) ఎంఆర్ రాజకృష్ణన్
ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు
ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం: గాడ్‌డే గాడ్‌డే చా
ఉత్తమ ఒడియా చిత్రం: పుష్కర
ఉత్తమ మరాఠీ చిత్రం: షామ్‌చియాయ్
ఉత్తమ మలయాళీ చిత్రం: ఉళ్ళోలుక్కు
ఉత్తమ కన్నడ చిత్రం: కందీలు -ది రే ఆఫ్ హోప్
ఉత్తమ హిందీ చిత్రం: కథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
ఉత్తమ గుజరాతీ చిత్రం: వష్
ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
ఉత్తమ అస్సామీ చిత్రం: రొంగటపు 1982
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరి
స్పెషల్ మెన్షన్ చిత్రాలు
నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం)
ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)
బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
బెస్ట్ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ – ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ డైరెక్షన్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్: మా బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్
ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)