అంతరిక్ష పరిశోధనల్లో మరో ఘనవిజయం సాధిస్తూ నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఈ టెలిస్కోప్ ఒక కొత్త గ్రహాన్ని ప్రత్యక్షంగా గుర్తించింది.
ఈ గ్రహానికి శాస్త్రవేత్తలు ‘టీడబ్ల్యూఏ 7బి’...
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక పురోగతి నమోదైంది. ప్రమాదానికి గురైన ఎయిర్‌ఇండియా విమానం బ్లాక్‌బాక్స్ డేటాను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విజయవంతంగా డౌన్‌లోడ్ చేసింది.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి...
ఏపీ: రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు గురువారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి తీర...
ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన పంత్ ఆటతీరుపై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అభినందనలు వెల్లువలా కురిపించారు.
చాపెల్ మాట్లాడుతూ, "పంత్...
ఆంధ్రప్రదేశ్: ఏపీ టెక్ రంగానికి మరొక బలం చేకూరింది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్, విశాఖపట్నం కాపులుప్పాడలో సరికొత్త టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు...
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న "వార్-2" సినిమా యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది.
ఈ సినిమా ఆగస్టు...
తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు హాలీవుడ్ వైపు అడుగులేస్తోంది.
తాజాగా ఆమె...
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం థగ్ లైఫ్ జూన్ 5న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో...
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఫెయిల్యూర్‌పై నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“శంకర్ గారి కథను...
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో భారీ హైప్ నెలకొంది. ఆగస్ట్ 14న పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి తెలుగులో క్రేజ్ అమాంతం...