Tuesday, December 16, 2025
HomeMovie Newsవార్ 2 ట్రైలర్‌.. మూడు భాషల్లో సెన్సేషనల్ రెస్పాన్స్

వార్ 2 ట్రైలర్‌.. మూడు భాషల్లో సెన్సేషనల్ రెస్పాన్స్

war2-trailer-sensational-response-in-three-languages

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న వార్ 2 ట్రైలర్ విడుదలైన తరువాత ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా భారీగా ప్రమోట్ అవుతోంది.

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ట్రైలర్ 90 మిలియన్ వ్యూస్‌ అందుకుని కొత్త రికార్డులు నెలకొల్పింది.

యాక్షన్ లవర్స్‌కు ఈ ట్రైలర్ ఓ స్పెషల్ ఫీట్ లా నిలిచింది. ఎన్టీఆర్, హృతిక్ పాత్రల మాస్ ఎలివేషన్స్, కియారా గ్లామర్, హై వోల్టేజ్ యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మేకర్స్ తదుపరి ప్రమోషన్ల కోసం ప్లాన్ చేస్తున్నారు.

పాటలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular