న్యూస్ డెస్క్: సెలబ్రిటీలందరిలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం సాధారణమే. కానీ, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ నటి, గాయనీ సింథియా ఎరివో తన నోటికి, ప్రత్యేకంగా తన నవ్వుకు రూ.16.5 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోవడం...
స్పోర్ట్స్ డెస్క్: లండన్‌లోని ఓవల్ స్టేడియంలో భారత్ - ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైన మొదటి రోజే వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట బౌలింగ్...
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా మధ్య వాణిజ్య ఒప్పందాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు ఏమైనా ఒప్పందం చేసుకున్నా తమకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. ట్రంప్...
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపు
తెలంగాణ: పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్ వర్కింగ్...
న్యూస్ డెస్క్: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించడానికి వచ్చారు. ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లే సమయంలో ఊహించని అవాంతరం ఎదురైంది....
నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తర్వాతి సినిమాలపై ఇప్పటికే ఊహాగానాలు...
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చిత్ర యూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఎక్కువగా...
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామ' ఇప్పుడు ఓటిటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రామ్ గోదాల దర్శకత్వం వహించగా, థియేటర్లలో విడుదల అయినప్పుడు...
టాలీవుడ్ లో అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం “కింగ్డమ్”లో విజయ్ దేవరకొండ పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపిస్తాడు. కథలో శ్రీకాకుళం తీర ప్రాంతంలోని తెగ కథతో మొదలై, 1991లో అంకాపూర్ స్టేషన్‌లో తన...
పాక్‌తో మ్యాచ్ కాదు… ఫైనల్ అయినా బాయ్‌కాట్ చేస్తాం
న్యూస్ డెస్క్: ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌లో భారత్ పాకిస్థాన్ మధ్య ఎదురయ్యే మ్యాచ్‌లు ఈసారి మరింత సంచలనంగా...